కమ్యునిజం అంటే తుపాకీలతో యుద్ధం కాదు.
మనిషికి మనిషికి మధ్య మానవ సంభందాలు మెరుగు పడటం.
మానవతా విలువలను పెంపొందించటం.
మనుషుల మధ్య అసమానతలు తొలగటం - మనుషులంతా ఒక్కటిగా సంఘటితం అవటం.
మనుషుల మధ్య ద్వేషాలు తొలిగి - మనుషుల మధ్య సఖ్యత ఏర్పడటం.
మనిషిలో సహాయం చేసే గుణం పెంపొందడం.
మనుషుల మధ్య పేద ధనిక అనే వర్గాలు పోయి అందరు సమానమే అనే భావన తో మెలగడం.
కుల,మత,జాతి,ప్రాంత వైరాలు మరచి అందరు కలసి బ్రతకటం...
అందరు బాగుండే మంచి సమాజం.
No comments:
Post a Comment