తెలుగమ్మాయి
నా కోసం పుట్టిన అమ్మాయి
నా చేయి పట్టుకుని నాతో నడిచే అమ్మాయి
తెలుగమ్మాయి
నదిలో పడవలా
వానలో గొడుగులా
గువ్వపై గూడులా
కంటిపై రెప్పలా
జతపడే నా జన్మకు తోడుండే అమ్మాయి
తెలుగమ్మాయి
నాతో ఏడడుగులు నడిచే అమ్మాయి
తెలుగమ్మాయి
ప్రేమలో అమ్మలా
బాధలో నాన్నలా
హాయిలో హితునిలా
నా జీవితమంతా తోడుగా నీడగా ఉండే అమ్మాయి
తెలుగమ్మాయి
నన్ను ప్రేమించే అమ్మాయి
తెలుగమ్మాయి
నా ఊపిరై, నా ప్రాణమై నిలిచే అమ్మాయి
నేనంటే తనకి ఇష్టమనే అమ్మాయి
నాలో ఒకటై కడవరకు నన్ను ఇష్టపడే అమ్మాయి
తెలుగమ్మాయి
నా కోసం పుట్టిన అమ్మాయి
నా చేయి పట్టుకుని నాతో నడిచే అమ్మాయి
తెలుగమ్మాయి
నదిలో పడవలా
వానలో గొడుగులా
గువ్వపై గూడులా
కంటిపై రెప్పలా
జతపడే నా జన్మకు తోడుండే అమ్మాయి
తెలుగమ్మాయి
నాతో ఏడడుగులు నడిచే అమ్మాయి
తెలుగమ్మాయి
ప్రేమలో అమ్మలా
బాధలో నాన్నలా
హాయిలో హితునిలా
నా జీవితమంతా తోడుగా నీడగా ఉండే అమ్మాయి
తెలుగమ్మాయి
నన్ను ప్రేమించే అమ్మాయి
తెలుగమ్మాయి
నా ఊపిరై, నా ప్రాణమై నిలిచే అమ్మాయి
నేనంటే తనకి ఇష్టమనే అమ్మాయి
నాలో ఒకటై కడవరకు నన్ను ఇష్టపడే అమ్మాయి
తెలుగమ్మాయి