Monday, December 27, 2010

ప్రేమ-నా అభిప్రాయం Article-2

ప్రేమ చదవటానికి రెండుక్ష్రాలే వినటానికి బావుంటుంది
జీవితం లో ఎంతో మంది అమ్మాయిలు కనిపిస్తారు కొందరు నచ్చుతారు-ఇంకొంతమంది ఇంకా చాలాబాగా నచ్చుతారు కానీ ఎవరో ఒకరే మన జీవితాంతం మనతోనే వుంటారు.'నా జీవితం' ని 'మన జీవితం' గా మారుస్తారు. మన జీవితాన్ని, మన సంతోషాలని, మన బాదలని,మన కష్టాలని,మన ఇష్టాలని పంచుకుంటారు.కడవరకు మనకి తోడుగా ఉంటారు.
       నా లైఫ్ లో కి వస్తే సంపాదన ఉంటేనే ప్రేమ నిలబడుతుంది లేదంటే ప్రేమ సక్సెస్ అయిన వచ్చిన అమ్మాయిని సరిగ్గా చుసుకోలేవేమో అని నా ఫీలింగ్. అందుకే సంపాదించే వరకు ప్రేమ,పెళ్లి అనేవి పట్టించుకోకూడదు అని నా ఫీలింగ్  . ...ప్రేమంటే ఒకరికోసం ఆరాటపడటం....ఒకరికోసం ఏమైనా చేయటం...ఇష్టపడిన వాళ్ళ కోసం ఏమైనా చేయటం.... ప్రస్తుతానికి....ఇంకా....... నేను సాదించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్న్నై...నా జీవితం లో సాదించాల్సిన లక్ష్యాల వైపు పయనిస్తూ వున్నా.........

No comments:

Post a Comment