Tuesday, December 21, 2010

మనిషి Article-1

మంచి కన్నా చెడు త్వరగా ప్రయాణిస్తుంది- చెడును తుంచి మంచిని పెంచి మనిషిగా బ్రతుకుదాం.
మనిషి మనిషిగా బ్రతికే సమాజం కోసం పాటుపడదాం
మన లోని కుట్రలను కుతంత్రాలను మోసాల్ని ద్వేషాల్ని అంతం చేద్దాం
సాటి మనిషికి సహాయ పడదాం
నిస్వార్ధం గా బ్రతుకుదాం
మనిషి అన్న పదానికి సరైన అర్ధానిదం

No comments:

Post a Comment