Friday, March 18, 2011

అల్పానందం.... Article-22


  సర్దార్ పేరు మీద jokes తో messages వస్తుంటాయి. బ్రిటిష్ వాళ్ళ టైం లో బ్రిటీషర్స్ మన ఇండియన్ సర్దార్స్ ని..   అంటే పంజాబీ's మీద jokes వేసుకుని సరదాగా ఫీల్ అయ్యేవాళ్ళు ....బ్రిటిష్ వాళ్ళు మన దేశం విడిచిన, మనకి మాత్రం వాళ్ళ విషసంస్కృతి అబ్బింది. సర్దార్'s మన ఇండియాన్స్ అని మరచి, మన వాళ్ళని మనమే కామెడీ చేసుకుంటున్నాం. Indirect గా మనల్ని మనమే కామెడీ చేసుకుంటున్నాం..
       అలాగే ఒకర్ని విమర్శించే నెపంతో వాళ్ళ వ్యక్తుత్వాన్ని, వాళ్ళ అలవాట్లను, వాళ్ళు చేసే పనిని వెక్కిరిస్తూ jokes వేసుకుంటూ పైశాచిక ఆనందాన్ని పొందుతుంటాం. ఒక పని గురించి తీసుకుంటే ఇలా కాదు ఇలా చేయి అని విమర్శిస్తే పర్లేదు, ఎదుటివారికీ తాము  చేసే పనిలో తప్పేంటో తెలుస్తుంది. కానీ ఎదుటివారి మీద comedy చేస్తే, అది వాళ్ళకు ఎంత బాధ కలిగిస్తుందో ఆలోచించండి. మన మీద ఎవరైనా comedy చేస్తే ఎంత ఆవేశం వస్తుందో ఎదుటివారికి అంతే....
          ఈ విశ్వం లో ఉన్న అన్ని జీవుల్లో కన్నా తెలివి  ఉన్న జీవి మానవుడు. ఒక ఉన్మాది ల, మెంటల్లీ హన్దిక్రాఫ్ట్ లా ఆనందించే పైశాచిక ఆనందాన్ని వదిలేద్దాం. ఒక మనిషిగా ఎదుటివారిని మెచ్చుకోక పాయిన పర్లేదు, ఎదుటివారిని కించపరచకుండా బ్రతుకుదాం.

No comments:

Post a Comment