మనిషి మూడనమ్మకాలను, దురాచారాలను త్యదించి ఒక నవీనమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు...........అదే నాగరికత....మనిషి తెలివి లేని మృగం దశ నుంచి తెలివి,సక్రమమైన ఆలోచనలు కలిగిన మనిషిగా రూపాంతరం చెందిన ఈ దశ నుంచి పుట్టిందే నాగరికత.
నేటి కొన్ని పోకడులు చూస్తుంటే మళ్లీ ఈ సమాజం అనాగరికం లోకి నెట్టి వేయబడుతుందా అనిపిస్తుంది. మనిషి సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రపంచాన్ని చుట్టి ఎన్నో విజయాలు సాధించినా.... ఇంకా కొన్ని విషయాల్లో అనాగరికంగానే ప్రవర్తిస్తున్నాడు.
ఉదాహరణకి క్రికెట్,టెన్నిస్ లాంటి ఆటలలో అడవిడుపు కోసం (cheer girls) అమ్మాయిలతో dance చేయించటం. ఆడవారంటే ఆట వస్తువుల, అందరిని entertain చేయటానికేన వాళ్ళు వుంది. వాళ్ళూ మనుషులేకదా.....వాళ్లకు ఆలోచన వుంది. మరి వాళ్ళని మనుషులుగా ఎందుకు ట్రీట్ చేయలేకపోతున్నాం. ఇదేనా నాగరికతంటే.. ఆడవాళ్ళు ఏ feelings లేని ఎంత్రాల.....వాళ్ళని ఆడిస్తూ మనం ఆనందిస్తున్నమా.......సాటి మనిషికి మనమిచే గౌరవం ఇదేనా...
కొంతమంది ఆడవారు....వాళ్ళని వాళ్ళే దిగాజర్చుకునే దోరణిలో ప్రవర్తిస్తూ వుంటున్నారు. ఎలా అంటే క్రికెట్ లో ఫైనల్స్ లో గెలిస్తే దుస్తులు లేకుండా ఆ team ముందు నడుస్తా అని, లేదంటే olympic games లో స్వర్ణ పతకం గెలిస్తే గెలిచిన వాళ్ళతో dating చేస్తా అనో ఇలా జుగుప్చ కరమైన ప్రకటనలు చేస్తున్నారు...ఇంకొంతమంది పార్టీలకి,functions కి మినీ skirts, అరాకొర దుస్తులు వేసుకోస్తున్నారు.....అలాంటి దుస్తులు వేసుకోస్తున్న వాళ్ళకెలా ఉన్న చూసేవాళ్ళకి చాల జుగుప్స్తాకరంగా వుంటుంది. ఇదంతా high class societies లో తరచుగా జరుగుతుంది .మనిషి ఎక్కడైతే మొదలయ్యడో....మళ్లి అక్కడికే చేరుకుంటున్నాడు.

మగవాళ్ళు ఆడవాళ్ళను హింసించటం,వేదించటం వంటివి ఈ నాగరిక సమాజంలో ఇంకా జరుగుతూనే వున్నాయి..ఒకరినొకరు మోసం చేసుకోవటం,ద్వేషించుకోవటం, దూషించుకోవటం, హత్యలు-దురాగతాలు, మత్తుమందు తీసుకోవటం,చెడు స్నేహాలు,లైంగిక వేదింపులు, అక్రమ సంబందాలు, అన్యాయాలు,అక్రమాలు, ఎదుటివారిని కించపరిచేలా మాట్లాడి ఆనందపడే అల్పసంతోషాలు,అహంకారాలు, మతోన్మాదాలు, తీవ్రవాదాలు...ఒక్కటేంటి చెప్పుకుంటుపోతే ఇంకా ఎన్నో లోపాలు.ఇది మనిషి జీవితం.....ఇది మనం నాగరికత అనుకునే అనాగరిక సమాజం..
No comments:
Post a Comment