ఈ పోరు దొంగల్లా దోచుకునే రాజకీయనాయకుల పైన
ప్రజల జీవితాలతో ఆడుకునే అసమర్ద ప్రభుత్వం పైన.
ఈ పోరు ప్రజల జీవితాల్లో వెలుగు కోసం..
ఈ పోరు ప్రజల జీవితాల్లో మార్పుకోసం.
ఈ పోరు ప్రతి మనిషి కి విద్య,వైద్యం,ఆహరం,నివాసం ఉండే సమాజం కోసం.
ఈ పోరు మనిషిని మనిషి గౌరవించే, ప్రేమించే సమాజం కోసం.
ఈ పోరు పేద ధనిక అనే ఎల్లలు లేకుండా కలిసికట్టుగా జీవించే సమసమాజం కోసం.
పదిరోజుల పోరే పెను మార్పుకు కారణం.
మనకెందుకు అనుకుంటే ఉండదు భవిత.
ఈ పోరు అర్ధం లేనిది కాదు - భావితరాల జీవితాల్లో వెలుగు ఈ పోరు.
No comments:
Post a Comment