అభిమానం:-
మనిషికి గెలుపు ఓటములనేవి సహజం.....
కాని అభిమనమనేది ఒకరు మనపై చూపిస్తున్నారు అంటే....అది మన వ్యక్తుత్వాన్ని బట్టి, మన ప్రవర్తన తీరునుబట్టి ఎదుటివారు మనల్ని అభిమానిస్తువుంటారు.....అలాగే మనము వేరొకరిని అభిమానిస్తువుంటాం.
మన ప్రవర్తన పదిమందికి ఆదర్శవంతంగా ఉండాలేగాని......సబ్యత,సంస్కారం లేకుండా ఉండకూడదు...మనం చేసే పనులు ఎదుటి వారికీ స్పూర్తినిచ్చేవిగా ఉండాలే కానీ....చీదరించుకునేవిగా ఉండకూడదు........ మన చిరునవ్వు ఎదుటివారికి ఉల్లాసాన్ని కలిగించేదిగా ఉండాలి కాని........వెటకారంగా ఉండకూడదు....ఇవి తెలుసుకుని ప్రవర్తిస్తే జీవితం ఉన్నతంగా ఉంటుంది.....అందరు అభిమానించే వ్యక్తివి అవుతావ్...పదిమందీ నిన్ను ఆదర్శంగా తీసుకునే వ్యక్తివి అవుతావ్......లేదంటే అందరి లో ఒకడిగా మిగిలిపోతావ్......

No comments:
Post a Comment