Sunday, May 8, 2011

అమ్మ..........Article-28



నిస్వార్ధమైన ప్రేమకి చిహ్నం అమ్మ...
దైవత్వానికి రూపం అమ్మ...
మనల్ని లాలించే లాలీపాట అమ్మ...
మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చే ఓదార్పు అమ్మ...
మనల్ని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దే నిర్దేశకురాలు అమ్మ...
మనం ఉన్నతంగా ఎదగాలని కోరుకునే మనసు అమ్మ...
అమ్మా....నువ్వు నా పై పెంచుకున్న ప్రేమని, నమ్మకాన్ని ఒమ్ము చేయనమ్మ.....
                                                                                      నీ కొడుకు......

No comments:

Post a Comment